
4. కొత్తబాట (గద్య భాగము)
- 4.1 పాఠం – నేపథ్యం- ఉద్దేశం, పాఠ్య భాగ వివరాలు, రచయిత్రి పరిచయం. Click here 8 min
- 4.2 పాఠ్యాంశం – I అక్కాతమ్ముళ్ళ ఊరు ప్రయాణం – ఊరి పొలిమేరల్లోని ప్రకృతి వర్ణన – పోలికలు – సెవ్వు మీద పేను వారుడు, నక్షత్రకుడు, వసదాగిన పిట్ట, కాళ్ళు గాలిన పిల్లి, ఆసువోయు, అతీగతీ ఎరుగకుండ మొదలగు పదాల వివరణ Click here 14 min
- 4.3 పాఠ్యాంశం – II అక్క ఊరిలో ప్రవేశించుట – గోపాల్రాయని భవంతి ముందు నుండి పోవడం – పర్దా ఆచారం – రచ్చబండ దగ్గర కనిపించిన మార్పు – ఊర్లో రచ్చబండకు ఉండే ప్రాధాన్యం Click here 13 min
- 4.4 పాఠ్యాంశం – III ఊర్లో సాగుతున్న అక్క ప్రయాణం – రంగరాయని రెండంతస్థుల గచ్చు భవంతి – కళదప్పిన ఇల్లు, మిత్తి దొర్సాని, పంగనామం పెట్టుట – కొరివితోటి నెత్తి గోక్కోవడం, కుటిలవాజి, కడ్పుల ఇసం నాల్కెన తీపి, చెప్పు కింద తేళ్ళు, అప్పటి శిక్షలు – పంచాయతీలు చెప్పడం మొదలగు వాటిని వివరించడం Click here 13 min
- 4.5 పాఠ్యాంశం – IV అక్క ప్రయాణం ఇంటి మలుపునకు చేరడం రాత్రి బడి – అక్క గమనించిన పిల్లల రూపురేఖలు – పాలేరు బిడ్డ కౌగిలించుకోవడం – అక్క ఆశ్చ్యర్యం కొత్తబాటనే ఇది అని అనుకొన్న అక్క మాటల్లోని అంతరార్థం బండ జింకలు, బంకులు, మాట పెగుల లేదు ఇల్లంత వెన్నెలలు కురిసినట్లనిపించడం వంటి వాటి వివరణ Click here 12 min
- 4.6 స్వీయ రచన – వ్యాసరూప ప్రశ్న పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులు – విశ్లేషణ పల్లెల్లో వచ్చిన భౌతికమైన మార్పులు (ఉ : రోడ్లు ఇతర వసతులు) ప్రజల జీవన విధానంలోని మార్పులు (ఉదా : విద్య నేర్చుకోవడం, కుల భేదాలు లేకపోవడం – వెట్టి చాకిరి శిక్షలు లేకపోవడం మొదలైన వాటిని తెలియ జేయడం Click here 9 min
- 4.7 సృజనాత్మకత పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ వచన కవిత ముందుగా పల్లె అందాలను వర్ణించే కొన్ని సరళంగా ఉండే కవితలను చూపించి వాటిని చదివి వినిపించాలి. తరువాత వచన కవిత లక్షణాలు చెప్పాలి. కొన్ని పదాలు చూపించి వాటితో కవిత ఎట్లా రాయవచ్చో ఉదాహరణ చూపించాలి. Click here 0 min
- 4.8 వ్యాకరణం – వృద్ధిసంధి ముందుగా కొన్ని వృద్ధిసంధి పదాలు చూపించాలి. వాటిని విడదీసి మార్పును గమనించమనాలి. పదాలను కలిపినప్పుడు ఏ మార్పులు జరిగాయో వివరించాలి. సూత్రం చూపాలి. దానిని చదివి అర్థం చేయించాలి. Click here 9 min
4. కొత్తబాట (గద్య భాగము)
- 4.1 పాఠం – నేపథ్యం- ఉద్దేశం, పాఠ్య భాగ వివరాలు, రచయిత్రి పరిచయం. Preview 8 min
- 4.2 పాఠ్యాంశం – I అక్కాతమ్ముళ్ళ ఊరు ప్రయాణం – ఊరి పొలిమేరల్లోని ప్రకృతి వర్ణన – పోలికలు – సెవ్వు మీద పేను వారుడు, నక్షత్రకుడు, వసదాగిన పిట్ట, కాళ్ళు గాలిన పిల్లి, ఆసువోయు, అతీగతీ ఎరుగకుండ మొదలగు పదాల వివరణ Preview 14 min
- 4.3 పాఠ్యాంశం – II అక్క ఊరిలో ప్రవేశించుట – గోపాల్రాయని భవంతి ముందు నుండి పోవడం – పర్దా ఆచారం – రచ్చబండ దగ్గర కనిపించిన మార్పు – ఊర్లో రచ్చబండకు ఉండే ప్రాధాన్యం Preview 13 min
- 4.4 పాఠ్యాంశం – III ఊర్లో సాగుతున్న అక్క ప్రయాణం – రంగరాయని రెండంతస్థుల గచ్చు భవంతి – కళదప్పిన ఇల్లు, మిత్తి దొర్సాని, పంగనామం పెట్టుట – కొరివితోటి నెత్తి గోక్కోవడం, కుటిలవాజి, కడ్పుల ఇసం నాల్కెన తీపి, చెప్పు కింద తేళ్ళు, అప్పటి శిక్షలు – పంచాయతీలు చెప్పడం మొదలగు వాటిని వివరించడం Preview 13 min
- 4.5 పాఠ్యాంశం – IV అక్క ప్రయాణం ఇంటి మలుపునకు చేరడం రాత్రి బడి – అక్క గమనించిన పిల్లల రూపురేఖలు – పాలేరు బిడ్డ కౌగిలించుకోవడం – అక్క ఆశ్చ్యర్యం కొత్తబాటనే ఇది అని అనుకొన్న అక్క మాటల్లోని అంతరార్థం బండ జింకలు, బంకులు, మాట పెగుల లేదు ఇల్లంత వెన్నెలలు కురిసినట్లనిపించడం వంటి వాటి వివరణ Preview 12 min
- 4.6 స్వీయ రచన – వ్యాసరూప ప్రశ్న పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులు – విశ్లేషణ పల్లెల్లో వచ్చిన భౌతికమైన మార్పులు (ఉ : రోడ్లు ఇతర వసతులు) ప్రజల జీవన విధానంలోని మార్పులు (ఉదా : విద్య నేర్చుకోవడం, కుల భేదాలు లేకపోవడం – వెట్టి చాకిరి శిక్షలు లేకపోవడం మొదలైన వాటిని తెలియ జేయడం Preview 9 min
- 4.7 సృజనాత్మకత పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ వచన కవిత ముందుగా పల్లె అందాలను వర్ణించే కొన్ని సరళంగా ఉండే కవితలను చూపించి వాటిని చదివి వినిపించాలి. తరువాత వచన కవిత లక్షణాలు చెప్పాలి. కొన్ని పదాలు చూపించి వాటితో కవిత ఎట్లా రాయవచ్చో ఉదాహరణ చూపించాలి. Preview 0 min
- 4.8 వ్యాకరణం – వృద్ధిసంధి ముందుగా కొన్ని వృద్ధిసంధి పదాలు చూపించాలి. వాటిని విడదీసి మార్పును గమనించమనాలి. పదాలను కలిపినప్పుడు ఏ మార్పులు జరిగాయో వివరించాలి. సూత్రం చూపాలి. దానిని చదివి అర్థం చేయించాలి. Preview 9 min